NEWS

నేటి బాల దండు-రేపటి దేశ రక్షా దళం. 

పశ్చిమ గోదావరి జిల్లా,  పోలవరం మండలం,  ప్రగడపల్లి గ్రామంలో ఈ రోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థుల తో స్థానికులు కలిసి, ప్రతి వారం జరిగే “ఆధివారం బడి ” కార్యక్రమం లో భాగంగ ,ఈ వారం అమరులు అయిన CRPF జవాన్ త్యాగాలను,దేశం ధర్మం తదితర  విషయాలపై అవగాహన కల్పించి వారితో కొవ్వొత్తి జ్యోతుల విద్యార్థుల చేతఅమర జవాన్ లకు నివాలులు మరియు, పాకిస్తాన్ చర్యకు నిరసన, మౌన ప్రదర్శన చేసి అలాగే స్కూలు టీచర్లతో ఉపన్యాసం ఇప్పించడం జరిగింది.

 మరియు ప్రతివారం రామదండు ఆదివారం బడి కార్యక్రమంలో భాగంగా స్థానిక  గ్రామ దేవత “ఆర్ల మ్మ ” అమ్మవారి దేవాలయంలో భజన కార్యక్రమం మరియు దేశం ధర్మం అవగాహన ఉపన్యాసం ఇచ్చి ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రసాదం వితరణ చేసిన వారు శ్రీ టేకు వెంకటగిరి గారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers