NEWS

మందా కృష్ణ గారి విశ్వరూప సభను అడ్డుకుంటాం మాలమహానాడు రాష్ట్ర  కన్వీనర్ కొర్రపాటి సురేష్

మందా కృష్ణ గారు రాజధాని లో 19 ఫిబ్రవరి న మాల మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తలపెట్టిన మోసపూరిత విశ్వరూప సభకు నేరుగా సభా ప్రాంగణంలోనే అడ్డుకుంటామని కొర్రపాటి సురేష్ హెచ్చరించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్లు హైటెక్ smart cityల తో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో మాల మాదిగ పల్లెల్లో ఇంకా పూరిగుడిసెలు రేకులషెడ్లు అభివృద్ధి లేక వెలివాడల వలే ఇంకా వెలవెలబోతూనే ఉన్నాయని దళితులకు పండగలు వస్తే MA PHD BTECH MTECH లు వంటి ఉన్నత చదువులు చదివి కూడా పెయింట్ సీలింగ్ పొలం కూలీ పనులకు పోయి బట్టలు కొనుక్కునే దౌర్భాగ్య దుస్థితిలు కలచివేస్తుంటే మాలమాదిగల  ఉపాధి అవకాశాలు చట్టసభలు MLC MLA మంత్రి పదవులు రాజ్యసభ నామినేట్ పోస్టులు వంటి అంశాలపై ఉద్యమించి మాల మాదిగల సామాజిక రాజకీయ ఆర్థిక అభివృద్ధి కి పోరాడటం చేతకాక సోదరుల వలే మెలిగే వారి మధ్య చిచ్చు పెట్టడం స్వార్థం తప్ప మరేమిటి తెలంగాణ లో మహజన సోషలిస్టు పార్టీ పెడితే సొంత మాదిగ సోదరులు చిత్తుగా ఓడించలేదా నవ్యాంధ్ర లో మాదిగల కు పదవులు అలనాటి ఆత్మ మిత్రుడు ఇలనాటి బద్ద శత్రువు అయిన చంద్రబాబు గారి ని నిలదీసే దమ్ము ధైర్యం లేక మాలలపై ఏడవటం ఎంత వరకు సమంజసమని ఇకనైనా పంతా మార్చుకుని మాలమాదిగల ఐక్యతకు పిలుపునిచ్చి నూతన అభివృద్ధి కాంక్షించి చరిత్రపుటలకెక్కుతారో లేక చరిత్ర హీనులవుతారో తేల్చుకోవాలని రాజధాని ప్రాంతం లో జరగబోయే విశ్వరూప సభను అడ్డుకుంటామని కొర్రపాటి సురేష్ హెచ్చరించారు….జై మాల జై చెన్నకేశవ జై అంబేడ్కర్ జై జై ఇండియా.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss