NEWS

32 సం. ప్రభుత్వ -ప్రజా సేవకు వీడుకోలు – P నమ్రత్ GMC

స్థానిక గుంటూరు నగర  పాలక సంస్థలోని ప్రస్తుత ఎడ్యుకేషన్ – పే & అకౌంట్స్ సెక్షన్ లో Sr. Asst గా పని చేస్తున్నటు వంటి శ్రీ జి.స్టీపెన్ గారి పదవీవిరమణ సమయం రావడం తో  32 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తోటి సాటి సహోద్యోగులు అందరూ కలసి  ఈ రోజు ది. 31-5 – 2019 నాడు   మినీస్టిరియల్ ఎంప్లాయస్ అసోసియేషన్ ఆద్వర్యంలో పదవీవిరమణ సన్మాన కార్యక్రమము జరిగినది,ఈ సన్మాన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా అదనపు కమిాషనరు AVNS MURTHY గారు విచ్చేసారు.

32 సంవత్సరముల సర్వీసు చేసిన శ్రీ  జి.స్టీపెన్ గారిని సన్మానించారు, వారి సేవలను RO PRASAD, SR.ASST.M.POLESWARRAO, RANGA, తదితరులు  కొనియాడారు, ఈ కార్యక్రమంలో  సభాద్యక్షులు గా శ్రీ . పి.నమ్రతకుమార్, సెక్రటరీ కొండయ్య, SUPDT మేరి, పప్పు వెంకటేశ్వరరావు, వెంకట్, రామచంద్రరావులు, మరియు మినీస్టిరియల్ సిబ్బంది అందరూ పాల్గోన్నారు. నమ్రతకుమార్,మినిస్టీరియల్ అద్యక్షుడు,రాష్ఠ్రఉపాద్యక్షులు.

Please email us for updates and correction – publish@mydigitalnews.in ,

Topics