NEWS

​మానవసేవే మాధవసేవ కన్నా రంగయ్య ధర్మచలివేంద్రం

 కన్నా రంగయ్య ధర్మచలివేంద్రం ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారు: వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కన్నా రంగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ& ఉచిత మినరల్ కూలింగ్ వాటర్ ధర్మ చలివేంద్రం  గుంటూరు నగరంపాలెం సెంటర్ లో తన్నీరు ఆంజనేయులు గారి చే ప్రారంభించారు కన్నా రంగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ప్రజా  సేవా కార్యక్రమాలు సుపరిచితమే నని భవిష్యత్తులో కన్నా లక్ష్మీ నారాయణ గారు వారి తండ్రి గారి పేరు మీద pay back to society అనే నినాదంతో  ట్రస్ట్  సేవలను  రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నారు అభినందించారు..కార్యక్రమంలో గుంటూరునగర మాజీ మేయర్ యువనేత శ్రీ కన్నా నాగరాజు గారు పలువురు రాజకీయ ప్రముఖులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Topics