NEWS

ఘనంగా Interaction and motivation,.. కార్గిల్ విజయ దివస్ సంధర్భంగా!

ఘనంగా” కార్గిల్ విజయ్ దివస్ ” వేడుకలు -మునుపెన్నడూ జరుగని రీతిన స్టానిక  గుంటూరు లో కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకుని, శ్రీ PVK శ్రీనివాస్ గారి అధ్యక్షతన, samarthanam  trust for Differently abled నందు “an Interaction & Motivation ” అను కార్యక్రమం ,తదుపరి 100 మంది దివ్యాంగ విద్యార్థులకు రాత్రి భోజన వితరణ ను  నిర్వహించటం జరిగినది, 

ఈ కార్యక్రమంలో భాగం గా స్థానిక ప్రముఖులు P.నమ్రత్ కుమార్,అనిల్ బెహరా , MRK పరమ హంస, అవ్వారు శ్రీనివాస రావు గారు, పాటిబండ్ల రామకృష్ణ  గారు చాగంటిపాటి . పూర్ణచంద్ర రావు , సుధాకర్.P, సంతోష్ జీ. మరియు పలువురు ప్రముఖుల ను ఆహ్వానించగా భారీ యెడ తెరుపు లేని వర్షాల కారణం గా , పలువురు ప్రముఖులు పాల్గొన లేక పోయారు. 
interaction and motivation session కి ముక్య మరియు ప్రత్యేక అతిధులు శ్రీ చందు సాంబశివ రావు గారు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యక్రమం కు హాజరయిన సందర్భం, అందరినీ ఆనంద, అస్చర్యచకితులను చేసింది, 

SRI CHANDU SAMBASIVA RAO Motivation to Differently Able students,  

https://youtu.be/goJqdZUn3B8 

Opportunities / jobs / life , education for blind students, valuable Motivation for free . 

What is Luck? Do you children have it in ? 


 Success secret by Sri. Chandu sambasiva rao garu .
Anil Behara on Kargil Vijaya Dhiwas. 

https://youtu.be/n-GFM0Tkr-o 

Who is  Chandu sambasiva rao? In Namrath kumar Words

https://youtu.be/QzaUUcMwCGQ 

Professional Audio Visual for Sri Chandu Sambasiva Rao ji 

https://youtu.be/oYlkZABdBAU 

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics